Breaking News

ఐపీఎల్ వేలంలో దినేష్ కార్తీక్ కు 10.5 కోట్లు

Dinesh-Karthik-MI-vs-KKR-IPL-2013

బెంగళూరు, ప్రతినిధి : వరల్డ్ కప్ ముగియగానే నిర్వహించే ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) వేల పాట మొదలైంది. వచ్చే ఏప్రిల్ మే లో ఐపీఎల్ నిర్వహిస్తారు.. కాగా ఇందులో పాల్గొనే ఆటగాళ్ల వేలం పాటను సోమవారం బెంగళూరులో నిర్వహించారు. ఈ వేలం పాటలో దినేష్ కార్తీక్ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోయాడు. కార్తీక్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 10.5 కోట్లు పోసి దక్కించుకుంది.

దినేష్ కార్తీక్ ఇండియా తరఫున క్రికెట్ ఆడాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా రాణించాడు. గత ఐపీఎల్ లో బాగా రాణించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *