ఐపీఎల్ : రాజస్తాన్ పై గెలిచి అగ్రస్థానానికి చైన్నై

ravindra jadeja

చైన్నై : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి చైన్నై సూపర్ కింగ్స్ లీగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్ 12 పరుగుల తేడాతో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన చైన్నై 158 పరుగులు చేసింది. మెక్ కలమ్ 81 పరుగులు చేశాడు. అనంతరం బ్యాంటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రవీంద్ర జడేజ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్తాన్ నడివిరిచాడు. జడేజకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *