ఐపీఎల్ తొలిపోరులో కోల్ కతా జయకేతనం

కోల్ కత : ఐపీఎల్ తొలిపోరే చాంపియన్ ఆటను పరిచయం చేసింది. ఆద్యంతం ఉత్కంఠ భరింతంగా సాగిన తొలి మ్యాచ్ లో ముంబైపై చాంపియన్ ఆటతీరు కోల్ కతా విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి కెప్టెన్ రోహిత్ అదిపోయే ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. రోహిత్ 98, కోరె అండర్సన్ 55 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన కోల్ కతాకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ మంచి ఆరంభాన్నిచ్చారు. గంభీర్ 57, మనీష్ పాండే 40, సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేయడంతో కోల్ కతా ముంబై పై 18.3 ఓవర్లలో లక్ష్యం సాధించి విజయం సాధించింది. మంచి బౌలింగ్ తో ముంబై నడ్డి విరిచిన మోర్ని మోర్కెల్ (2/18) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *