ఐపీఎల్ : చైన్నైపై ముంబై ఉత్కంఠ విజయం

చైన్నై : శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చైన్నైపై ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన చైన్నై నిర్దీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. నేగి 36, ధోని 39 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ని రాయుడు 34, పాండ్య 21 పరుగులు చేసి ఆదుకున్నారు. చివరకు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయం సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *