ఐదేళ్లలో అద్భుతాలు చేస్తాం..

images

హైదరాబాద్ : ప్రజలు తమకు పాలించడానికి ఐదేళ్ల కోసం సమయం ఇచ్చారని.. గత పదేళ్ల అవలక్షణాలను తొలగించడమే బీజేపీ ప్రధాన ధ్యేయమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏడాది బీజేపీ పాలనపై మాట్లాడారు.

మోడీ అడుగు పేదరిక నిర్మూళనకే పడుతుందని తెలిపారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *