ఐజేయూ 8వ ప్లీనరీలో టీయూడబ్ల్యూజే నేతలు

08th pleanary.jpg2

భువనేశ్వర్ : ఐజేయూ 8వ ప్లీనరీ సమావేశాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల కోసం టీయూడబ్ల్యూజే నేతలు భువనేశ్వర్ తరలివెళ్లారు.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, నాయకులు  రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు అయిలు రమేశ్ తదితరులు భువనేశ్వర్ వెళ్లారు. సమావేశాలు జరిగే మూడు రోజులు వీరు పాల్గొని అనంతరం కార్యవర్గ సమావేశంలో సమస్యలపై తీర్మానాలు చేస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *