ఐజేయూ సమావేశాల దృశ్యమాలిక

000000iju2

ఐజేయూ 8వ ప్లీనరీ సమావేశాలు ఆదివారం  రెండోరోజు ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేతలు, కరీంనగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డి, అమర్ నాథ్, సమావేవేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ,జర్నలిస్ట్ నాయకులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, అయిలు రమేశ్ , రవి తదితరులు పాల్గొన్నారు.

000000iju23000000iju234000000iju

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *