Breaking News

ఐజేయూ సమావేశంలో టీయూడబ్ల్యూజే నేతలు

000000iju23456

ఐజేయూ 8వ ప్లీనరీ సమావేశాలు ఆదివారం  రెండోరోజు ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ప్రసంగించారు. వేదికపై , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్ తదితర ముఖ్య అతిథులు కూర్చున్నారు. ఈ మహాసభలు 23 నుంచి 25 వరకు భువనేశ్వర్ లో కొనసాగుతాయి.

ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డి, సమావేవేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ,జర్నలిస్ట్ నాయకులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, అయిలు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *