ఐజేయూ ప్లీనరీకి ఒడిషా గవర్నర్ జమీర్

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న ఐజేయూ 8వ ప్లీనరీ సమావేశాలకు ఒడిషా గవర్నర్ ఎస్ సీ జమీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డిలు సన్మానించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *