ఐజేయూ జాతీయ నేతలకు సన్మానం

iju

హైదరాబాద్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కే.సత్యనారాయణ, ఎంఏ మాజీద్ లను గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో హెచ్ యూ జే నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కే. విరాహత్ అలీ, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, కోటి రెడ్డి, టీయూడబ్ల్యూజే నాయకులు అయిలు రమేశ్, ఏ రాజేశ్, సంపత్ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా నియమితులైన టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్ యూ జే అధ్యక్షులు కోటిరెడ్డి లను ఘనంగా సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *