ఐఏఎస్ ఇంట్లో బూతు సీడీలు

బెంగళూరు : బెంగళూరు ఐఏఎస్ అధికారి, కర్ణాటక క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి కపిల్ మోహన్ ఇంట్లో నీలిచిత్రాలు లభ్యమయ్యాయి. అవి కూడా చిన్న పిల్లలకు సంబంధించిన బూతు వీడియోలు.. ఈ విషయమై బెంగళూరు యశ్వంతపుర పోలీస్ స్టేషన్ లో గురువారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

అసలు ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఆరోపణలపై కపిల్ మోహన్ పై ఉన్నాయి. దానిపై ఆయన ఇంట్లో రైడ్ చేయగా ఈ బూతు చిత్రా బాగోతం వెలుగుచూసింది. ఆయన ఆస్తులకు సంబందించిన దస్ర్తాలు, బూతు సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *