ఏ ‘మలుపు’ తిరుగుతుందో..

చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆది , మిథున్ చక్రవర్తి, నిక్కిగలరని, రిచా పల్లోడ్ పసుపతి, నాజర్, కిట్టి, హరీష్ ఉత్తమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మలుపు’. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతోంది.

malupu.jpg1.

ప్రసన్, ప్రవీణ్ , శ్యామ్ ల ద్వయం చిత్రానికి సంగీతం అందిస్తోంది. శణ్ముక సుందరం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి రవితేజ పినిశెట్టి నిర్మాత. సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *