ఏసీబీ కోర్టులో సండ్ర వెంకటవీరయ్య

sandra

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సండ్రను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ పిటీషన్ దాఖలు చేసింది. అంతకుముందు సండ్రను ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పరీక్షించారు. అనంతరం కోర్టుకు తరలించారు.

ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో వేసిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. సండ్ర స్టీఫెన్ సన్ కు 30 సార్లుకు పైగా ఫోన్ చేశాడని.. ఓటుకు నోటు కేసులో ఆయన 5వ నిందితుడు అని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *