
మెక్సికో దేశంలోని తీరంలో ఏలియన్ చేప దొరికింది. చూడడానికి మనిషి ఆకారంలో ఉన్న ఈ చేప అందరినీ ఆకట్టుకుంటోంది.. అచ్చం ఏలియన్, మనిషిని పోలిన ౠ చేప అరుదుగా లభించింది. తెలుపు, గులాబీ రంగుల్లో ఉన్న ఈ చేపను జాలర్లు మెక్సికోలోని సముద్రంలో అడుగుబాగాన కనుగొని వల విసిరి పట్టుకున్నారు.