Breaking News

ఏయ్.. మళ్లీ ఏసాడు..

maxresdefault (1)

పాపం చంద్రబాబు.. ఏపీలో ప్రశాంతం ఉండడం లేదు.. ప్రతిపక్ష జగన్, ఆయన పత్రిక సాక్షి చంద్రబాబు తో చెడుగుడు అవుతోంది.. ఇవాళ ఏపీ ఎడిషన్ లో ప్రచురితం చేసిన కథనం ఏపీలో అలజడిరేపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ చంద్రబాబును ఈ కథనం ఇరుకునపెట్టింది. వరుసగా కథనాలు చేస్తూ సాక్షి పత్రిక ఏపీ మంత్రులు, సీఎం చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది..

sakshi

రాజధాని భూములు, ప్రభుత్వ అభివృద్ది పనులు నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తూ మంత్రులు సీఎం దోచుకుంటున్నారని.. రాజధాని భూముల విషయంలో భారీ భూదందా జరిగిందని ఆరోపిస్తూ సాక్షి వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఈ కథనాల దెబ్బకు అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *