ఏబీసీడీ2 ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్

హైదరాబాద్ : ఏబీసీడీ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఏబీసీడీ2 చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. కొత్త హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ లు నటించిన సినిమా ట్రైలర్ అదుర్స్ గా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ ను 2.7 మిలియన్ల మంది చూశారు. ఈ చిత్రానికి రెమె డిసౌజా దర్శకత్వ వహిస్తుండగా.. డైరెక్టర్ ప్రభుదేవా ప్రముఖ పాత్రలో నటించారు. జూన్ 19న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *