ఏప్రిల్1 నుంచి రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ రూ.10

flot form ticket Railway-2_6

ఢిల్లీ : ఏప్రిల్ 1నుంచి రైల్వే స్టేషన్ కు వెళితే మీ జేబుకు కొంచెం చిల్లు పడనుంది. ఇప్పటివరకు రూ.5 ఉన్న ఫ్లాట్ ఫాం టికెట్ ధరను కేంద్రం ఏకంగా డబుల్ చేసింది. రూ.10కి ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

ఫ్లాట్ ఫాంపై రద్దీ తగ్గడానికి, ర్యాలీలు, నిరసనలు నియంత్రించడానికి ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రదర్శనలు, ర్యాలీలు జరిపినప్పుడు రద్దీ ఎక్కవై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా  వారి సౌకర్యార్థమే ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంచినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *