ఏప్రిల్ 2న ఉత్తమ విలన్ విడుదల

కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఎన్. లింగుస్వామి ప్రకటించారు. చిత్రానికి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

కాగా ఈ చిత్రంలో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. 18 వ శతాబ్ధానికి సంబంధించిన కళాకారుడిగా, నేటితరం హీరోగా ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కమల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు బాలచందర్ నటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *