ఏప్రిల్ 17న ‘బుడుగు’ రిలీజ్

ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తోంది ‘బుడుగు’ మూవీ, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఓ బాలుడికి దెయ్యంపట్టి అతడు ఎలా కొనసాగాడో చిత్రంలో చూపిస్తారు. ట్విస్ట్ లు, ఆసక్తికర కథనంతో కొనసాగిన ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *