ఏప్రిల్ 15న సంపూ ‘కొబ్బరి మట్ట’ రిలీజ్

హైదరాబాద్ : హృదయ కాలేయంతో ఫన్నీ హీరోగా పేరుతెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తదుపరి చిత్రం కొబ్బరిమట్ట. ఈ సినిమా ఏప్రిల్ 15న ఆడియో రిలీజ్ కాబోతోంది. కాగా ఈ సినిమా ఆడియో విడుదల తేదీని సంపూ స్వాతంత్ర్య దినోత్సవ రోజు అన్నట్లుగా పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. ఆయన విడుదల చేసిన పోస్టర్ లో అదేవుంది. కారణం ఏంటనేది.. ఆడియో రిలీజ్ లోనే తేలాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *