ఏప్రిల్ 15న వస్తోంది.. రెడీ అవ్వండి ‘జంగల్ బుక్’కి..

మన చిన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ చానెల్స్ ఏవీ లేనప్పుడు దూరదర్శన్ లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది ‘జంగిల్ బుక్’. ఈ కార్టూన్ మూవీ ఇప్పుడు డిజిటల్ రూపంలో మళ్లీ వస్తోంది. ఆద్యంతం ఉత్కంఠబరితంగా , సస్పెన్స్, షాకింగ్ ట్రీట్ లతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 15న వస్తోంది.

జంగిల్ బుక్ ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *