
-ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటన
భారత దేశంతో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలకు ఉన్న సంబంధాలను బలోపేతమే చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటను బయలు దేరుతున్నారు. దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ ఒప్పందాలను ఆయన కుదుర్చుకోనున్నారు. ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ హబ్, యువతలో స్కిల్ డెవలప్ మెంటు పెంపొందించేందుకు విదేశాల సహకారం కోరనున్నారు.