Breaking News

ఏప్రిల్ 1 నుంచి బీహార్ లో మద్యం బంద్

Nitish_beating_utensil_pti_240

పాట్నా : బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ఎన్నికల హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. ఏప్రిల్ 1 నుంచి బీహార్ లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రచారంలో మహిళలకు మద్యపాన నిషేధంపై నితీష్ హామీ ఇచ్చారు.

గురువారం ఎక్సైజ్ డే సందర్భంగా పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మద్యం విక్రయాల వల్ల రాష్ట్ర ఖాజానాకు రూ.4000 కోట్ల ఆదాయం వస్తుందని.. కానీ మహిళల ప్రయోజనాల, పేదల దృష్ట్యా పేదల ప్రయోజనాల కోసం మద్య నిషేధం విధిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధంపై కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యదర్శిని, ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *