ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

హైదరాబాద్ : కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ భూములను వారిని తిరిగిచ్చి వ్యవసాయం చేసుకోనివ్వాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *