Breaking News

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం

hqdefault

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 711 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 13 ఓట్లే పోలవడం గమనార్హం.

కాగా అధికార టీడీపీ ప్రలోభాలను నిరసిస్తూ వైసీపీ ఈ ఎన్నికను బహిష్కరించింది. దీంతో వైసీపీకి తక్కవు ఓట్లు పడ్డాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *