ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు 44.2 ఉత్తీర్ణత సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *