హైదరాబాద్ , ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో 37 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. వీరిలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనిల్ చంద్ర పునీత, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా జేఎస్వీ ప్రసాద్, ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.