ఏపీలో సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష

విజయవాడ : విభజన వల్ల నష్టపోయిన ఏపీని పునర్మించేలా అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా ఏపీ సర్కారు మంగళవారం నవ నిర్మాణ దీక్ష చేపట్టింది. నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు 300మంది సచివాలయ ఉద్యోగులు వచ్చారు.

విజయవాడ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పాదయాత్రగా దీక్షస్థలికి తరలివెళ్లారు. విశాఖ నగరంలోనూ జిల్లా ఇన్ చార్ి మంత్రి యనమల నేతృత్వంలో నవనిర్మాణ దీక్ష చేపట్టారు. ఏపీలోని పలు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు ఆరంభమయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *