
ఏపీలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఆనావాళ్లు ఉన్న వైసీపీని క్లీన్ ఇమేజ్ ఉన్న టీడీపీ చడుగుడు ఆడుతోంది. వైసీపీ నాయకులను , కార్యకర్తలను ఊపిరి తీసుకోకుండా అరెస్ట్ లు నిర్బంధాలు, హత్యలకు పాల్పడుతోంది.. అధికార పార్టీ చర్యలతో వైసీపీ ఆందోళనల బాట పడుతోంది..
ఇవాళ చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులపై దాడికి నిరసనగా ఎమ్మెల్యే రోజా,కొందరు నాయకులు తిరుపతిలో ధర్నా చేశారు. కాగా వైసీపీ నాయకులపై దాడులు ఆపాలంటూ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఏపీలో టీడీపీ గుండారాజ్ ఆట ఆడుతూ వైసీపీని భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.