ఏపీకి ప్రత్యేక హోదా కోసం అమరణదీక్ష

image

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సినీ నటుడు , బీజేపీ నేత శివాజీ అమరణ నిరాహారదీక్షను చేపట్టారు. గుంటూరులో దీక్ష చేపట్టిన శివాజీకి మాల మహానాడు, గిరిజన సమాఖ్య విద్యార్థి నేతలతో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రాష్ట్ర విభజన జరిగి ఏడాదైనా ఇప్పటివరకు ఏపీకు ప్రత్యేకహోదాను ప్రకటించలేదు. అధికార హోదా విషయంలో కేంద్రం, బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని.. హోదా ప్రకటించేవరకు అమరణ దీక్ష విరమించేది లేదని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *