Breaking News

ఏపీకి అందలం.. తెలంగాణకు మొండిచేయి

venkaiah-naidu-brings-flood-situation-to-pm-s-notice_b_1811150825

కేంద్రం మరో సారి పథకాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిన్న జరిపిన కేబినెట్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి నిధుల వరద పారించింది.. గృహ నిర్మాణ పథకంలో ఐదు రాష్ట్రాలకు 2.28లక్షల ఇండ్లను మంజూరు చేసింది. ఇండ్ల కేటాయింపులో ఏపీకి 85 శాతం ఇండ్లు, తెలంగాణకు కేవలం 4.5 శాతం ఇండ్లను మంజూరు చేసింది. కాగా ఈ ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం రూ.3231 కోట్లను కేటాయించింది. ఒక్కో ఇంటికి కేంద్రం ఇచ్చేది లక్షన్నర.. ఈ మొత్తాల్లో కూడా ఏపీకి పెద్దపీట వేసింది..

అనేక అంశాల్లో ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న కేంద్రం తెలంగాణ పట్ల మాత్రం నిర్లక్ష్యం కనపరుస్తోంది. వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర గృహనిర్మాణ శాఖ ఐదు రాష్ట్రాల్లోని 66 పట్టణాలకు 2,28,204 ఇండ్లను మంజూరు చేసింది.. ఇందులో ఏపీకి ఏకంగా 1,93,14 (85శాతం ) ఇండ్లను కేటాయించింది. తెలంగాణకు 10290(4.5శాతం) ఇచ్చి వివక్షను చూపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *