ఏటీఎంలు అవసరం ఇక లేదు..

atm.jpg

ఇన్నాళ్లు డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎంలు కంపల్సరీ.. కానీ ఇక ఆ అవసరం లేని మేషిన్లను తయారు చేశారు చైనా పరిశోధకులు.. బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించుకొని ‘ఫేస్ రికగ్నిషన్’ అనే సరికొత్త మెషీన్ ను రూపొందించి నగరాల్లో ప్రవేశపెట్టారు.

ఏటీఎం కార్డు లేకున్నా మేషిన్ ముందు నిలబడితే చాలు.. ముఖం స్కాన్ చేసి పాస్ వర్డ్ కొడితే డబ్బులు వాటంతట అవే వస్తాయట.. అంటే మన ముఖమే ఒక ఏటీఎం కార్డులా పనిచేస్తుందన్నమాట.. ఈ ఫేస్ స్కాన్ మేషిన్లు వస్తే ఇక ఏటీఎంలతో పని ఉండదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *