Breaking News

ఎస్సై నోటిఫికేషన్ జారీ

Telangana Police Constable, SI 15000 Posts Notification

తెలంగాణలో మరో కొలువుల జాతర మొదలైంది.. నిరుద్యోగుల ఆశలు తీర్చేలా పోలీస్ శాఖ ఈసారి ఎస్సై నోటిఫికేషన్ జారీ చేసింది. .. పోలీసు శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ల పోస్టులకు నోటిపికేషన్ ను జారీ చేసింది.. తెలంగాణలో 539 ఎస్సై పోస్టుల భర్తీకి శనివారం నోటీఫికేషన్ జారీ అయ్యింది..అభ్యర్థులు ఈనెల పదో తేది నుంచి వచ్చే 3వ తేది వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.  www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..

రాతపరీక్షను ఏప్రిల్ 17న నిర్వహిస్తారు..  పోలీస్ ఎస్సై పోస్టుల్లో 208 సివిల్, 74 ఏఆర్, 205  టీఎస్ పీఎస్సీ ,12 ప్రత్యేక భద్రతదళం, 29 పీటీవో, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టులు 9 అగ్నిమాపక అధికారుల పోస్టులు ఉన్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *