ఎస్సారెస్పీ కెనాల్ ను పరిశీలించిన ఈటెల

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. ఎస్సారెస్పీ కెనాల్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కెనాల్ లో దిగి దగ్గరుండి పనులు చేశారు.

etela.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *