Breaking News

ఎస్పీ.. యూ గెటవుట్..

sp

గెటవుట్ అంటూ హర్యానా మంత్రి ఏకంగా మహిళా ఎస్పీపై మండిపడ్డాడు. హర్యానాలో సీఎం నిర్వహించిన పోలీస్ సమీక్షలో ఈ ఘటన అందరిని నెవ్వెరపరిచింది. ఫతేబాద్ ఎస్పీ సంగీతా కాలియాపై మద్యం అమ్మకాలు నియంత్రించడంలేదని మండిపడుతూ హర్యానా మంత్రి అనిల్ విజ్ సమీక్ష సమావేశంలో అందరి ముందు దుర్భాషలాడాడు. గెటవుట్ అంటూ అనడంతో ఎస్పీ కూడా మీ ఆదేశాలు మా అక్కర్లేదు. మేం చాలా బాగా పనిచేసామంటూ తిరగబడింది.. దీంతో మంత్రి ఈ ఎస్పీ డ్యూటీలో ఉన్నంతవరకు ఈ జిల్లాకు నేను రాను అంటూ బయటకుపోయారు..

మంత్రి తీరుపై ఐపీఎస్ పోలీసులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఇది పెద్ద దూమారం రేపుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *