ఎస్పీ దత్తత గ్రామంలో వైద్యశిబిరం

కరీంనగర్ : కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ తాను దత్తత తీసుకున్న నక్సల్ బాధిత చందూర్తి మండలం సనుగుల గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అపోల్ రీచ్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఎంపీ వినోద్ కుమార్, ఎస్పీ డేవిస్ దంపతులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

spsp3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *