ఎవరెస్ట్ పై భూకంపం, మంచు తుఫాన్

నేపాల్ ను ముంచేసిన భూకంపం ఎవరెస్ట్ పై కూడా ప్రభావం చూపింది. ఈ భూకంపం ధాటికి ఎవరెస్ట్ పై నున్న మంచు పెళ్లలు విరిగిపడి పర్యాటకులపై పడ్డాయి. ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టారు పర్వాతారోహకులు. వారు వీడియో తీస్తుండగా భూకంపం, మంచు ముంచెత్తడం కనిపిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *