‘ఎవడే సుబ్రహ్మణ్యం’ స్టిల్స్ విడుదల

నాని నటిస్తున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.  ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరిగింది. అక్కడి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. స్వప్న క్రియేషన్స్ పతాకంపై  ప్రియాదత్  నిర్మిస్తున్నారు.

evade subrahamniyam12

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *