Breaking News

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ట్రైలర్ రిలీజ్

evade subramaniyam

హైదరాబాద్, ప్రతినిధి : సమద్ర మట్టానికి 6800 మీటర్ల ఎత్తున.. 36మంది చిత్ర బృందం 40 రోజులపాటు హిమాలయాల్లో షూటింగ్ చేసి అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం ‘ఎవడే సుబ్రహణ్యం’

నాని, మాళవిక నాయర్ హీరోహీయిన్లుగా నటించిన ఈ చిత్రం స్వప్న ప్రొడక్షన్ లో వైజయంతీ మూవీస్ అధినేత కూతుళ్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నూతన ట్రైలర్ విడుదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *