‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆడియో రిలీజ్

నాని హీరోగా నటించిన సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఈ సినిమా ఆడియో శనివారం హైదరాబాద్ లో విడుదలైంది. రాజమౌళి, కీరవాణి, క్రిష్, ఎన్టీఆర్, శర్వానంద్ ల చేతుల మీదుగా ఆడియోను ఆవిష్కరించారు. సప్న నిర్మించిన ఈ సినిమాని నాగి అనే డైరెక్టర్ తెరకెక్కించారు. హిమాలయాలలో జరిగిన సినిమా విశేషాలను యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు వివరించారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్స్ ని విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *