Breaking News

ఎల్.బి.స్టేడియంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కోసం భారీ ఏర్పాట్లు

ఎల్.బి.స్టేడియంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు  కోసం భారీ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్ర్రమల అభివృద్ధి, సినిమాటోగ్ర్రఫీ శాఖట మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. శుక్రువారం ఎల్.బి.స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లీంలకు నిర్వహించే ఇస్తార్ విందు ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ధానకిషోర్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం, డిప్యూటి మేయర్ బాబా ఫసియొద్దిన్, స్ధానిక కార్పోరేటర్ మమతా సంతోష్ గుప్తా లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు  కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

talasani srinivasa yadav 1     talasani srnivasa yadav 2     talasani srinivasa yadav 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *