Breaking News

ఎల్ఎండీ కాలనీ, అల్గునూర్ ల్లో మొక్కలు నాటిన కేసీఆర్

algunoor

హరితహారం యాత్రలో భాగం సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఎల్ ఎండీ కాలనీ, అల్గునూర్ ల్లో మొక్కలు నాటారు. అల్గునూర్ లోని మానేరు బ్రిడ్జిపై రావి మొక్కనాటి నీళ్లుపోశారు.

ఎల్ఎండీ కాలనీలో మొక్కను నాటుతున్న కేసీఆర్

ఎల్ఎండీ కాలనీలో మొక్కను నాటుతున్న కేసీఆర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *