ఎల్ఎండీలో చేపలు పట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు

trs

ఎల్ఎండీలో టీఆర్ఎస్ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ చేపలు పట్టారు. ఎల్ఎండీలో చేపలు పెంచడానికి ఉద్దేశించిన ప్రత్యేక ఫిష్ కేంద్రానికి బోటులో చేరుకున్న వారు అందులోని చేపలను వల సహాయంతో పట్టి తరిచి చూశారు. దీని ద్వారా మత్స్య కారులకు ఉపాధి లభిస్తుందని వారు చెప్పారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో అధిక చేపల దిగుబడి వస్తుందని చెప్పారు.

trs23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *