ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరికలు

ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరికలు

పాలకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన పది కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జాటోతు మోహన్, నర్సయ్య, లాలూ, భాస్కర్, కిమా, సోమన్న, సాయి, నిలమ్మ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *