Breaking News

ఎర్రబెల్లి న్యూలుక్ అదుర్స్

errabelli

టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉండి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ మధ్య ఎక్కడ చూసినా కేసీఆర్ వెంటే కనపడుతున్నారు.. కేసీఆర్ బర్త్ డేలో.. ఇతర ఏ కార్యక్రమమైనా కేసీఆర్ ను విడిచి ఉండడం లేదు..ఇన్నాల్లు పచ్చ కండువాతో వెలిసిన పోస్టర్లు, ఫేస్ బుక్ ఫొటోలను సైతం ఆయన తొలిగించేశారు.. ప్రస్తుతం టీఆర్ఎస్ కండువాతో అదుర్స్ గా కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ కండువాతో ఉన్న ఆయన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. మీరూ చూడండి పైన ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *