ఎయిర్ టెల్ లాభం రూ.1,436 కోట్లు

sunil_mittal_airtel_bharti

హైదరాబాద్, ప్రతినిధి : ఎయిర్ టెల్ కళ్లు చెదిరే లాభాలను ప్రకటించింది. డిసెంబర్ తో ముగిసిన 3 నెలల కాలానికి గరిష్టంగా 1.436 కోట్ల లాభాన్ని అర్జించి ఏ కంపెనీ అందుకోలేనిస్థాయికి ఎదిగింది. మోబైల్ డేటా ఆదాయాల్లో కొనసాగుతున్న వృద్ధి లాభాల బాట పండించిందని ఎయిర్ టెల్ పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరంలో పాత 3 నెలల్లో కేవలం 610 కోట్లు మాత్రమే లాభాలు రాగా ఇప్పుడు అంతకు మూడు రెట్లు లాభాలు రావడం విషేషం.. ఎయిర్ ఈ లాభాలతో మొత్తం 23 వేల కోట్ల రూపాయల గ్రాస్ కు చేరుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *