ఎయిడ్స్ ఉందని తెలిసి 300 మందిని చెరిచాడు..

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఓ ఆటోడ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. తనకు ప్రాణాంతకమైన ఏయిడ్స్ ఉందని తెలిసి కూడా కనీస మానవత్వం మరిచి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందిని లొంగదీసుకున్నాడు. భారీగా డబ్బు ఖర్చుపట్టి వారితో జల్సాలు చేశాడు. ఇందుకోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇలా దొంగతనాలు పాల్పడుతూనే దొరికి పోయాడు.. చివరకు పోలీసుల చేత చిక్కి విచారణలో తన బాగోతం బయటపెట్టాడు.. ఈ సంఘటన సంచలనం సృష్టించింది..

మల్కాజిగిరి మీర్జాల గూడకు చెందిన జోసఫ్ జేమ్స్ (31) టెన్త్ వరకు చదువుకొని మానేసి ఆటో డ్రైవర్ గా జీవిస్తూన్నాడు. పెళ్లి చేసుకొన్నాక ఎఫైర్ లు పెట్టుకోవడంతో భార్య వదిలేసింది. మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్న పెటాకులయ్యాయి.. మట్కా, దొంగతనాలు మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బుతో అమ్మాయిలు, మహిళల్ని లోబరుచకొని వారితో శారీరక సంబంధం పెట్టుకునేవాడు.. జేమ్స్ కు ఇలానే ఎయిడ్స్ సోకింది. దాన్ని మహిళలందరికీ అంటించాలనే క్రూరత్వంతో జేమ్స్ కనపడ్డా మహిళలతో సెక్స్ కు పాల్పడి వారికి అంటించారు. ఓ దొంగతనం చేసి ఇరుక్కుపోయడు. విచారణలో ఎయిడ్స్ 300 మందికి అంటించానని చెప్పాడు.. దీంతో ఘోరం బయటపడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *