Breaking News

ఎమ్మెస్ నారాయణ పరిస్థితి విషమం

ms narayana

హైదరాబాద్, ప్రతినిధి : నటుడు, కామెడియన్ ఎమ్మెస్ నారాయణ తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం వెంటి లేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు ప్రకటించారు.

గురువారం ఆయన మృతిచెందారని వార్తలు వచ్చినా .. ఆయన చనిపోలేదని ఆయన కూతురు విలేకరుకు తెలిపింది. ఎమ్మెస్ నారాయణ సీరియస్ గా ఉండడంతో కిమ్స్ ఆస్పత్రికి ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. ఆయన పరామర్శించి వెళ్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *