Breaking News

ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

Cong1

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను జిల్లాల వారీగా ఖరారు చేసింది. అధిష్టానం సూచన మేరకు స్థానిక పీసీసీ నేతలే అభ్యర్థులను ఎంపిక చేశారు. గట్టి అభ్యర్థులను రంగంలో దింపాలని అధిష్టానం సూచించడంతో మాజీ ఎంపీలను రంగంలోకి దించి పోటీలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ..

జిల్లాల వారీగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేది వీరే..
రంగారెడ్డి : మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
మహబూబ్ నగర్ : మాజీ జడ్పీ చైర్మన్ దామోదర్ రెడ్డి
నిజామాబాద్ : మాజీ జడ్పీ చైర్మన్ వెంకట రమణారెడ్డి
ఆదిలాబాద్ : మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నల్గొండ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వీరికి రేపు బీఫాంలు కాంగ్రెస్ అధిష్టానం అందజేయనుంది. మొత్తం పన్నెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని నిర్నయించి అభ్యర్థులను రంగంలోకి దించుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *