Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ‘దొంతి’కి టీఆర్ఎస్ గాలం

donthi

వరంగల్ : గత 2014 ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిని టీఆర్ఎస్ లో చేరాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ సీనియర్ నేతలు దొంతి మాధవరెడ్డితో చర్చలు జరిపారు. ఆయనకు మంచి ఆఫర్ కూడా ఇచ్చారట.. దీంతో ఆయన ఊగిసలాటలో పడ్డారు.

దొంతి మాధవరెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థిగానే వ్యవహరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *